2004-2005 Telugu Panchangam Download TTD old Panchangam Books

2004 Panchangam Download

2004-05 TTD Panchangam Download :

2004-2005 తెలుగు సంవత్సరం పేరు శ్రీతారణ నామ సంవత్సరం . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2004లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ అజయ్ కల్లం గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము. మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

పుష్కర నిర్ణయం :

27-08-2004 నిజ శ్రావణ శుద్ధ ద్వాదశీ శుక్రవారం శ్రీ కృష్ణానదికి పుష్కర ప్రవేశము కలదు. 16-8-2004 తత్కాల నిజ శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారం సార్ధత్రికోటి సహిత గోదావరినదికి అంత్య పుష్కరాలు ప్రారంభమయి 27వ తేదీ వరకు ఉండును .

గ్రహణము :

4-5-2004 వైశాఖ శుక్ల పూర్ణిమ మంగళవారం రాత్రి కేతు గ్రస్త ఖచ్చన్న చంద్రగ్రహణము సంభవించును

2004-2005 Panchangam Download Link :

1965-2020 వరకు గల పంచాంగాలు

శతక నీతి పద్యాలు

సనాతన ధర్మ మూలాలు

1999-2000 తెలుగు పంచాంగం

వేదాలు

రాశుల పేర్లు

2003-2004 తెలుగు పంచాంగం

తెలుగు సంవత్సరాలు

2004-2005 తెలుగు పంచాంగం

Keywords : 2004 Telugu Panchangam, 2005 Telugu Panchangam, 2004-05 TTD Old Panchangam, Panchangam PDF Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *