2003-2004 Telugu Panchangam Download TTD old Panchangam Books

2003 Telugu Panchangam

2003-04 TTD Telugu Panchangam Download :

2003-2004 తెలుగు సంవత్సరం పేరు శ్రీ సుభాను నామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2003లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ అజయ్ కల్లం గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

పుష్కర నిర్ణయం :

గోదావరి పుష్కరాలు, ఈ సంవత్సరం శ్రావణ శుద్ధ పాడ్యమి బుధవారం అనగా 30-7-2003 పగలు 12-59 ని లకు బృహస్పతికి సింహరాశి ప్రవేశము కలుగును.

గ్రహణము :

సూర్య గ్రహణము 31-5-2003 , ఈ సంవత్సరం వైశాఖ బహుళ అమావాస్య శనివారం ఉదయమందు గం 7. 16 ని స్పర్శ గా కలుగు సూర్యగ్రహణము మనకు కనిపించదు

2003 Panchangam Download Link :

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు

శతక నీతి పద్యాలు

తిథులు పక్షములు

1965-1966 తెలుగు పంచాంగం

సనాతన ధర్మం మూలాలు

1980-2081 తెలుగు పంచాంగం

దిక్కులు అధిపతులు

2003-2004 తెలుగు పంచాంగం

Keywords :

Telugu Panchangam pdf download, Panchangam book download, 2003 ttd panchangam, 2004 panchangam pdf download, 2003-04 ttd old panchangam.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *