2002-2003 Telugu Panchangam Book Download TTD old Panchangam

2002 Panchangam Download

2002-03 TTD Panchangam Download :

తెలుగు సంవత్సరం పేరు శ్రీ చిత్రభాను నామ సంవత్సరం (2002-2003) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2002లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా P. కృష్ణయ్య గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

పుష్కర నిర్ణయం :

5-7-2002 జ్యేష్ఠ బహుళ దశమీ శుక్రవారం ఉదయం 12-55 ని లకు మాతృశ్రీ యమునా నదికి పుష్కర ప్రారంభం అగును. 2003 జులై 30వ తేదీన గోదావరినదికి పుష్కరములు ప్రారంభం అగును.

గ్రహణము :

10-6-2002 సోమవారం సూర్యోదయ పూర్వ గ్రహణం భారతదేశమందు కనిపించదు. ఈ సంవత్సరం మనకు కనిపించు గ్రహణములు లేవు.

Panchangam Download Links :

సప్తచిరంజీవులు

యుగాలు

1965-2020 తెలుగు పంచాంగం డౌన్లోడ్

తెలుగు నెలలు

1985-1986 తెలుగు పంచాంగం డౌన్లోడ్

తెలుగు సంవత్సరాలు

2000-2001 తెలుగు పంచాంగం డౌన్లోడ్

ఉపనిషత్తులు

2002-2003 తెలుగు పంచాంగం డౌన్లోడ్

Keywords : 2002 Panchangam Download, 2003 Telugu Panchangam Download, 2002-2003 TTD Panchangam Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *