2001-2002 Panchangam Book Free Download TTD old Panchangam

2001 Panchangam Download

2001-02 TTD Panchangam Book Download :

2001-2002 తెలుగు సంవత్సరం పేరు శ్రీ వృషనామ సంవత్సరం  . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2001 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా P. కృష్ణయ్య గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

2001 పుష్కర నిర్ణయం :

16-6-2001 జ్యేష్ఠ బహుళ దశమీ శనివారం ఉదయం శ్రీ సరస్వతి నదికి పుష్కర ప్రారంభము.

గ్రహణము :

5-7-2001 తేదీ శ్రీ వృషనామ సంవత్సర ఆషాఢ శుక్ల పూర్ణిమా గురువారం రాత్రియందు పూర్వాషాఢ నక్షత్రము ధనూరాశియందు కల్గును.

Panchangam Download links :

అష్టాదశ పురాణాలూ

సనాతన ధర్మ మూలాలు

1965-2020 తెలుగు పంచాంగం

శతక నీతి పద్యాలు

1973-1974 తెలుగు పంచాంగం

సకలదేవత స్తోత్రాలు

1990-1991తెలుగు పంచాంగం

నవగ్రహ శ్లోకాలు

2001-2002 తెలుగు పంచాంగం

Keywords : Telugu Panchangam Download, 2001 Panchangam Download, 2002 TTD Panchangam Download, 2001-02 Panchangam Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *