2000-2001 Panchangam Book Download TTD old Panchangam

2000 Panchangam

2000-01 TTD Panchangam Download :

2000-2001 తెలుగు సంవత్సరం పేరు శ్రీ విక్రమనామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 2000 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా I.V.సుబ్బారావు గారు పనిచేస్తున్నారు.

చాంద్రమానం వలన ఈ సంవత్సరం “విక్రమనామ ” సంవత్సరం అనియు బార్హస్పత్యమానముచే “విజయ” నామ సంవత్సరమనియు గురూదయాబ్ధముచే “కార్తీకాబ్దము”అనియు వ్యవహరింపబడును.

పుష్కర నిర్ణయం :

2-6-2000 వైశాఖ బహుళ అమావాస్య శుక్రవారం శ్రీ నర్మదానదికీ పుష్కర ప్రారంభము.

గ్రహణము :

గ్రాస్తోదయ చంద్ర గ్రహణము (16-7-2000), శ్రీ విక్రమ నామ సంవత్సర ఆషాడ పూర్ణిమా ఆదివారం కేతుగ్రస్త గ్రస్తోదయ ఖచ్చన్న చంద్ర గ్రహణము సంభవించును. ఉత్తరాషాడ నక్షత్రయుక్త ధనుర్మకర రాశులయందు కల్గును.

Panchangam Download and other links :

తెలుగు సంవత్సరాలు

1965-1966 తెలుగు పంచాంగం

పాండవులు కౌరవుల జాబితా చూడండి

1990-1991 తెలుగు పంచాంగం

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

2000-2001 తెలుగు పంచాంగం

Keywords : Telugu Panchangam, TTD old Panchangam, TTD Telugu Panchangam,  Telugu Devotional Books , 2000 Panchangam Download,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *