1999-2000 Panchangam Book PDF Download TTD old Panchangam Download

1999 Panchangam Download

1999-2000 TTD Panchangam Download :

తెలుగు సంవత్సరం పేరు శ్రీ ప్రమాధి నామ సంవత్సరం (1999-2000) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1999 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ I.V.సుబ్బారావు గారు పనిచేస్తున్నారు.

పుష్కర నిర్ణయం :

26-5-1999 అధిక జ్యేష్ట శుద్ధ ద్వాదశీ బుధవారం సా. గం 4-35 ని లకు మాతృశ్రీ గంగానదికి పుష్కర ప్రవేశం

గ్రహణము :

11-8-1999 సూర్యగ్రహణము పాక్షికము . శ్రీ ప్రమాధి నామ సంవత్సరం ఆషాడ బహుళ అమావాస్య బుధవారం రాహుగ్రస్త గ్రస్తప్తమయ సూర్యగ్రణము సంభవించును

Panchangam Download Links :

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

1997-1998 తెలుగు పంచాంగం

మహాభారతం పుస్తకాలూ

భాగవతం పుస్తకాలూ

1998-1999 తెలుగు పంచాంగం

వేమన పద్యాలు

సనాతన ధర్మ మూలాలు

1999-2000 తెలుగు పంచాంగం

Keywords : 1999 Panchangam, 2000 Telugu Panchangam, TTD old Panchangam , TTD Devotional Books Download,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *