1998-1999 Panchangam book Download TTD old Panchangam

1998 Panchangam Download

1998-99 TTD Panchangam Download :

తెలుగు సంవత్సరం పేరు శ్రీ బహుధాన్యనామ సంవత్సరం (1998-1999) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1998 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ M.K.R.వినాయక్ గారు పనిచేస్తున్నారు.

పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము. మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

పుష్కర నిర్ణయం :

12-1-1999 తేదీ పుష్య బహుళ దశమి మంగళవారం రాత్రి గం 10-18 ని లకు శ్రీ ప్రణీతానదికి పుష్కర ప్రవేశమగును.

గ్రహణము :

22-8-1998 సూర్యగ్రహణము . శ్రీ బహుధాన్య నామ సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య శనివారం ఉదయం రాహుగ్రస్త : ముచ్యమానోదయ సూర్యగ్రహణము కలుగును.

Panchangam Download Links :

1965-2020 వరకు గల పంచాంగాలు

ఆసక్తికరమైన క్విజ్ లు

1996-1997 తెలుగు పంచాంగం

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

1997-1998 తెలుగు పంచాంగం

శతక నీతి పద్యాలు

1998-1999 తెలుగు పంచాంగం

Keywords : Telugu Panchangam Download, Panchangam Books Download, TTD Old Books Download, 1998 Panchangam Book Download, 1999 Panchangam Book Download,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *