1997-1998 Telugu Panchangam Book Download TTD old Panchangam

1997 Panchangam Download

1997-98 TTD Panchangam Download :

1997-1998 తెలుగు సంవత్సరం పేరు శ్రీ ఈశ్వరనామ సంవత్సరం (1997-1998) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1997 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ M.K.R.వినాయక్ గారు పనిచేస్తున్నారు.

పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

1997-1998 పుష్కర నిర్ణయం :

8-1-1998 శ్రీ ఈశ్వర నామ సంవత్సరం పుష్యశుద్ధ ఏకాదశీ గురువారం పగలు 2-59 ని. లకు శ్రీ సింధునదీ పుష్కర ప్రారంభం.

గ్రహణము :

సంపూర్ణ చంద్ర గ్రహణము . 16-9-1997 భాద్రపద పూర్ణిమా మంగళవారం రాత్రి కేతుగ్రస్త ఖచ్చన్న చంద్రగ్రహణము కలుగును.

Panchangam Download Links :

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

1980-1981 తెలుగు పంచాంగం

సనాతన ధర్మ మూలాలు

1996-1997 తెలుగు పంచాంగం

శతక నీతి పద్యాలు

1997-1998 తెలుగు పంచాంగం

Keywords : 1997 Telugu Panchangam Download, 1998 Telugu Panchangam Download, TTD old Panchanam Download, TTD Panchangam PDF Books.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *