1996-1997 Panchangam Book Download TTD old Panchangam

1996 Panchangam Download

1996-1997 TTD Panchangam :

తెలుగు సంవత్సరం పేరు శ్రీ ధాతృనామ సంవత్సరం (1996-1997) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1996 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ యన్ . రమేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 1994 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

1996-1997 పుష్కర నిర్ణయం :

25-12-1996 మార్గశిర బహుళ పాడ్యమి బుధవారం రాత్రి ( 26-12-1996) కు శ్రీ తుంగభద్రానదీ పుష్కరములు ప్రారంభమగును.

గ్రహణము :

3-4-96 చైత్ర పూర్ణిమా బుధవారం రాత్రి హస్తా నక్షత్రమునందు కల్గును.

Panchangam Download Links :

వేమన పద్యాలు

సకలదేవత స్తోత్రాలు

1990-1991 తెలుగు పంచాంగం

1965-2020 వరకు గల పంచాంగాలు

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

1996-1997తెలుగు పంచాంగం

Keywords : 1996 Panchangam, 1997 Panchangam , 1996-97 Panchangam , TTD OLD PANCHANGAM BOOKS DOWNLOAD.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *