1995-1996 Telugu Panchangam Book Download TTD old Panchangam

1995 Panchangam

1995-1996 Panchangam Download :

తెలుగు సంవత్సరం పేరు శ్రీయువనామ సంవత్సరం (1995-1996) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1995 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ యన్ . రమేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 1994 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి

పుష్కర నిర్ణయం :

7-12-1995 తేదీ మార్గశిర బ.పాడ్యమి గురువారం ఉదయం శ్రీ పుష్కర వాహినీ నదికి పుష్కర ప్రారంభము .

గ్రహణము :

15-4-1995 చైత్ర పూర్ణిమా శనివారం ముచ్యమావాస్తమయా చంద్ర గ్రహణము. రాహు గ్రస్తము. అతి స్పల్పగ్రాసము కలుగును.

Panchangam Download & Other LINKS :

అష్టాదశ పురాణాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

సుమతీ శతక నీతి పద్యాలు

వేదాలు

1985-1986 తెలుగు పంచాంగం

తిథులు పక్షములు

యుగాలు

1995-1996 తెలుగు పంచాంగం

Key words : TTD Panchangam, 1995 Panchangam, 1996 Panchangam , TTD old Panchangam, Panchangam Book Download, Hindu Temples Guide.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *