1994-1995 Telugu Panchangam Book Download TTD old Panchangam

1994 Panchangam

1994-95 TTD Panchangam Download :

1994-95 తెలుగు సంవత్సరం పేరు శ్రీభావనామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1991 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా D.V.L.N.మూర్తి గారు పనిచేస్తున్నారు.

1965 నుంచి 1994 వరకు పంచాంగాలు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేస్కోవచ్చు. మీరు షేర్ చేస్తే మీ స్నేహితులు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు . మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము.

పుష్కర నిర్ణయం :

11-11-1994 కార్తీక శుద్ధ నవమీ శుక్రవారం ఉదయం గ 11-36 ని. లకు శ్రీ భీమరధీ (తామ్రపర్ణీ ) నదీ పుష్కర ప్రారంభమగును.

గ్రహణము :

ఈ సంవత్సరం గ్రహణములు మనకు కనిపించవు

Panchangam Download and Other Links :

సనాతన ధర్మ మూలాలు

1975-1976 తెలుగు పంచాంగం

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

ఆధ్యాత్మిక పుస్తక నిధి

1990-1991 తెలుగు పంచాంగం

భాగవతం పుస్తకాలూ

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

1994-1995 తెలుగు పంచాంగం

Keywords : 1994 Panchangam Download, 1995 Panchangam Download, 1994-95 TTD Panchangam Book PDF Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *