1993-1994 Telugu Panchangam Book Download TTD old Panchangam

1993 Panchangam

1993-94 Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము. మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

1993-1994 పంచాంగం గురించి :

శ్రీ శ్రీముఖనామ సంవత్సరం తెలుగు సంవత్సరం పేరు (1993-1994) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1991 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా D.V.L.N.మూర్తి గారు పనిచేస్తున్నారు.

పుష్కర నిర్ణయం :

ది . 12-10-1993 తేదీ నిజభాద్రపద బహుళ ద్వాదశీ మంగళవారం పగలు గం 4-35 ని. లకు శ్రీ కావేరినదికి పుష్కర ప్రారంభమగును.

గ్రహణము :

ది 4-6-1993 శ్రీ శ్రీముఖనామ సంవత్సరం శుధ్ద పూర్ణిమా శుక్రవారం సాయంత్రం గ్రస్తోదయ చంద్రగ్రహణము. జ్యేష్ఠా నక్షత్ర వృశ్చిక రాహుగ్రస్త పాదాధిక గ్రస్తోదయ చంద్రగ్రహణము.

Panchangam Download LINKS :

1965-2020 వరకు గల పంచాంగాలు

సప్తచిరంజీవులు

దశావతారాలు

1973-1974 తెలుగు పంచాంగం

తెలుగు సంవత్సరాలు

1965-1966 తెలుగు పంచాంగం

ఆధ్యాత్మిక పుస్తక నిధి

సకలదేవత స్తోత్రాలు

1993-1994 తెలుగు పంచాంగం

Keywords : Telugu Panchangam, 1993 Panchangam, 1991 Panchangam, 1994 Panchangam , Telugu Devotional Books Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *