1992-1993 TTD Panchangam Download Telugu Panchangam Book

1992 Panchangam

1992-1993 Telugu Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

1992-1993 పంచాంగం గురించి :

తెలుగు సంవత్సరం పేరు శ్రీఅంగిరానామ సంవత్సరం (1992-1993) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1991 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా M.V.S.ప్రసాద్ గారు పనిచేస్తున్నారు.

పుష్కర నిర్ణయం :

31-8-1992 తేదీ భద్రపదం వినాయక చవితి సోమవారం నుండి 11-9-1992 పూర్ణిమా శుక్రవారం వరకు శ్రీ గోదావరి నదీకి అంత్య పుష్కారములుండును
11-9-1992 తేదీ సాయంత్రం గం 4-41 ని లకు శ్రీ కృష్ణ నది పుష్కరాలు ప్రారంభమగును.

Panchangam Download Links :

1965-2020 వరకు గల పంచాంగాలు డౌన్లోడ్

సకలదేవత స్తోత్రాలు

1972-1973 తెలుగు పంచాంగం డౌన్లోడ్

వేమన పద్యాలు

1989-1990 తెలుగు పంచాంగం డౌన్లోడ్

భాగవత పుస్తకాలూ

1990-1991 తెలుగు పంచాంగం డౌన్లోడ్

సనాతన ధర్మ మూలాలు

1992-1993 తెలుగు పంచాంగం డౌన్లోడ్

Keywords : Telugu Panchangam Download, 1992 Panchangam Download, 1991 Panchangam Download, TTD old Panchangam Download,Devotional Books Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *