1991-1992 Telugu Panchangam TTD Old Panchangam

1991 Panchangam

1991-1992 Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము. 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును.

1991-1992 పంచాంగం గురించి :

తెలుగు సంవత్సరం పేరు శ్రీప్రజాపతి నామ సంవత్సరం (1991-1992) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1991 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా M.V.S.ప్రసాద్ గారు పనిచేస్తున్నారు.

1991-1992 పుష్కర నిర్ణయం :

14-8-1991  వ తేదీ శ్రావణ శుద్ధ పంచమీ బుధవారము మాతృశ్రీ గోదావరినదికి పుష్కర ప్రవేశం అగును.

గ్రహణము :

ఈ సంవత్సరం గ్రహణములు లేవు

Panchangam Download LINK :

మహాభారతం

భాగవత పుస్తకాలూ

1965-1966 తెలుగు పంచాంగం

సనాతన ధర్మం మూలాలు

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

1980-1981 తెలుగు పంచాంగం

వేమన పద్యాలు

1991-1992 తెలుగు పంచాంగం

Keywords : Telugu Panchangam , 1991 Panchangam, 1992 Panchangam, TTD old Panchangam Download, Devotional Books Free Download

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *