1990-1991 Telugu Panchangam Book Download TTD old Panchangam PDF

1990 Panchangam Download1990-1991 Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము

1990-1991 పంచాంగం గురించి :

తెలుగు సంవత్సరం పేరు శ్రీప్రమోదనామ (1990-1991) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల ప్రభాకర పూర్ణయ్య సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు శ్రీమాన్ పండిత వేదాంతం దేశికాచార్యుల వారిచే పరిష్కృతము. 1985 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా C.H.వెంకటపతిరాజు గారు పనిచేస్తున్నారు.

పుష్కర నిర్ణయం :

20-7-1990 శ్రీ ప్రమోద నామ సంవత్సరం ఆషాడ బహుళ చతుర్దశీ శుక్రవారం రాత్రి 10-00 గంటలకు మాతృశ్రీ యమునానదీ పుష్కర ప్రారంభమగును.

గ్రహణము :

శ్రీ ప్రమోద నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పూర్ణిమ సోమవారం చూడామణినామక చంద్ర గ్రహణము సంభవించును.

Panchangam & Other Links :

1965-2020 వరకు గల పంచాంగాలు

నక్షత్రాల పేర్లు

మహాభారతం

1970-1971 పంచాంగం

అష్టాదశ పురాణాలూ

1984-1985 పంచాంగం

తెలుగు సంవత్సరాలు

1988-1990 పంచాంగం

దిక్కులు అధిపతులు

1990-1991 పంచాంగం

Keywords : 1990 Panchangam Download , 1991 TTD Panchangam, Devotional Books Download, Panchangam Books Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *