1989-1990 Telugu TTD Panchangam Book Download

1989 Panchangam Download

1989-1990 Telugu Panchangam :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము. మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

1989-1990 పంచాంగం గురించి :

తెలుగు సంవత్సరం పేరు శ్రీ శుక్లనామ సంవత్సరం (1989-1990 ) .ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల చిన హనుమంత్ సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1985 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా S. లక్ష్మీనారాయణ గారు గారు పనిచేస్తున్నారు.

పుష్కర నిర్ణయం :

శ్రీ శుక్లనామ సంవత్సరం జ్యేష్ఠ బ. త్రయోదశి శనివారం ది 1-7-1989 రాత్రి మాతృశ్రీ సరస్వతి సరస్వతి నదీ పుష్కర ప్రవేశమగును.

గ్రహణము :

మాఘశుద్ధ పూర్ణిమా శుక్రవారము 9-2-1990 చంద్రగ్రహణము

Panchangam Download links and Other Links :

సనాతన ధర్మం మూలాలు

అష్టాదశ పురాణాలూ

1965-1966 తెలుగు పంచాంగం

తెలుగు సంవత్సరాలు

1969-1970 తెలుగు పంచాంగం

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

1974-1975 తెలుగు పంచాంగం

వేమన పద్యాలు

1989-1990 తెలుగు పంచాంగం

1965-2020 వరకు గల పంచాంగాలు

Keywords : Telugu Panchangam Download, Panchangam old Books, TTD Panchangam Download, Panchangam Telugu Books Download, Telugu Devotional Books.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *