1987-88 Telugu Panchangam Download TTD old Panchangam

1987 Telugu Panchangam

1987-1988 Telugu Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

1987-1988 పంచాంగం గురించి :

తెలుగు సంవత్సరం పేరు శ్రీప్రభవ నామ సంవత్సరం (1987-1988 ) . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల చిన హనుమంత్ సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1985 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా S. లక్ష్మీనారాయణ గారు గారు పనిచేస్తున్నారు.  2-2-1988 గంగానది పుష్కరము ప్రారంభము. 23-9-1987  కేతు గ్రస్త సూర్యగ్రహణము 18-3-1988 రాహు గ్రస్త సూర్యగ్రహణము. 

Panchangam and Other Important Links :

సనాతన ధర్మ మూలాలు

భాగవత పుస్తకాలూ డౌన్లొడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1965-2020 వరకు గల పంచాంగాలు

శతక నీతి పద్యాలు

1984-1985 పంచాంగం

అష్టాదశ పురాణాలూ

1985-1986 పంచాంగం

ఆధ్యాత్మిక పుస్తక నిధి

1987-1988 పంచాంగం

Keywords : 1987 Panchangam Download, 1988 Panchangam Download, 1980’s old Panchangam Download, TTD Books Download, TTD Telugu books download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *