1986-1987 TTD Panchangam Telugu old Panchangam Download

1986 Panchangam Download

1986-87 TTD Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము.

1986-1987 పంచాంగం గురించి :

శ్రీ క్షయనామ సంవత్సరం (1986-1987 ) , ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల చిన హనుమంత్ సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1986 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా S. లక్ష్మీనారాయణ గారు గారు పనిచేస్తున్నారు.  మీకు కావాల్సిన పంచాంగం లేదా ఏదైనా బుక్ మన టెంపుల్స్ గైడ్ సైట్ లో లేనట్లతే వాటిని కామెంట్ చేయండి అవి అప్లోడ్ చేస్తాము.

TTD Panchangam Links and Other Links :

పంచాగ్నులు

నవగ్రహ శ్లోకాలు

1967-1968 పంచాంగం

1970-1971 పంచాంగం

సుమతీ శతక నీతి పద్యాలు

భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు

1965-2020 వరకు గల పంచాంగాలు

1984-1985 పంచాంగం

1986-1987 పంచాంగం

Keywords : TTD Panchangam , Panchangam Download, 1986 Panchangam Download, 1985 Panchangam, Telugu Devotional Books Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *