1984-1985 Telugu Panchangam Download TTD old Panchangam

1984 Panchangam Download

1984-85 Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం . 1965 నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి . పంచాంగాలతో పాటు సకలదేవత స్తోత్రాలు రామాయణ భాగవత పుస్తకాలూ కూడా టెంపుల్స్ గైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చును. మీకు అవి వరసగా క్రింద లింక్ లు ఇచ్చాము వాటిపైన క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. దేవాలయాల సమాచారం తో పాటు ఆలయాల ఫోన్ నంబర్స్ కూడా కలవు. మీ యాత్ర అనుభవాలను మాకు తెలియచేస్తే టెంపుల్స్ గైడ్ లో ప్రచురించగలము.

1984-1985 పంచాంగం గురించి :

1984-1985 పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరం పేరు శ్రీరక్తాక్షి నామ సంవత్సరం. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి శ్రీ తంగిరాల చిన హనుమంత్ సిద్దాంతి గారిచే విరచితము. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1984 లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీకుమారస్వామి రెడ్డి గారు పనిచేస్తున్నారు.

Books & Panchangam Download Links :

1967-1968 పంచాంగం

భాగవత పుస్తకాలూ డౌన్లొడ్

సకలదేవత స్తోత్రాలు

1975-1976 పంచాంగం

ఉపనిషత్తులు

1970-1971 పంచాంగం

తిథులు పక్షములు

దిక్కులు అధిపతులు

1981-1982 పంచాంగం

నీతి పద్యాలు

1984-1985 పంచాంగం

Keywords : 1984 Panchangam , 1985 Panchangam , TTD old Panchangam Download, TTD eBooks Download, Telugu Panchangam , Books download free online books,

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *