1981-1982 Telugu Panchangam Download | TTD Panchangam PDF Download

1981 Telugu Panchangam Download

Telugu Panchangam Download

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన పంచాంగాలను టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము. 1965 వ సంవత్సరం నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చాల సులువుగా డౌన్లోడ్ చేస్కోవచ్చు మీరు. మీకు సులువుగా ఉండేలా క్రింద వరుసగా లింక్స్ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన వాటిపై క్లిక్ చేయండి. మీకు కావాల్సిన పంచాంగం కనిపించకపోతే కామెంట్ చేయండి వాటిని అప్లోడ్ చేస్తాను.

1981-1982 సంవత్సరం యొక్క తెలుగు సంవత్సరాది పేరు శ్రీ దుర్మతి నామ సంవత్సరం . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి బ్రహ్మశ్రీ తంగిరాల చిన హనుమత్ సిద్దాంతి గారిచే విరచితము. దేవస్థాన ఆస్థాన పండితులు శ్రీ వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1980 వ సంవత్సరం లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ P.V.R.K ప్రసాద్ గారు పనిచేస్తున్నారు.

1981-1982 Panchangam Download :

1965 నుంచి 2020  గల పంచాంగాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆధ్యాత్మిక పుస్తకాల నిధి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్టాలవారి దేవాలయాల సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్తోత్రాలు అష్టోత్రాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మహాభారతం బుక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

భాగవతం బుక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1965-1966 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1969-1970 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1981-1982 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1972-1973 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1975-1976 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Keywords : 1981 Panchangam , 1982 Panchangam , Telugu Old Panchangams Download, PDF Books Download, TTD Panchangams download, Hindu Temples Guide Books Download

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *