1979-1980 Telugu Panchangam Download | TTD Panchangam PDF Download

1979 Telugu Panchangam

Telugu Panchangam Download :

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన పంచాంగాలను టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము. 1965 వ సంవత్సరం నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చాల సులువుగా డౌన్లోడ్ చేస్కోవచ్చు మీరు. మీకు సులువుగా ఉండేలా క్రింద వరుసగా లింక్స్ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన వాటిపై క్లిక్ చేయండి.

శ్రీ సిద్ధార్ది సంవత్సరం 1979-1980 సంవత్సరం యొక్క తెలుగు సంవత్సరాది పేరు. ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి బ్రహ్మశ్రీ తంగిరాల చిన హనుమత్ సిద్దాంతి గారిచే విరచితము. దేవస్థాన ఆస్థాన పండితులు శ్రీ వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము. 1974 వ సంవత్సరం లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ P.V.R.K ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. మన టెంపుల్స్ గైడ్ మీకు సకలదేవత స్తోత్రాలు కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి . మీకు లిరిక్స్ తో పాటు అందుబాటులో ఉన్న స్తోత్ర పుస్తకాలను కూడా ఇవ్వడం జరిగింది.

1979-1980 Telugu TTD Panchangam Download Now :

ఆధ్యాత్మిక పుస్తకాల నిధి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1965 నుంచి ఇప్పటివరకు గల పంచాంగాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్తోత్రాలు అష్టోత్రాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మహాభారతం బుక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1979-1980 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

భాగవతం బుక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Keywords : TTD eBooks Download, Telugu Panchangam , Old Panchangams Download, 1979 Panchangam Download, 1980 Panchangam Download, Telugu Devotional Books Download,

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *