కన్య రాశి | This week Virgo Horoscope | Kanya Rasi

Kanya Rasiఈ వారం కన్య రాశి ఫలితం :

కన్య రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)

ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగాఉండాలి . శివారాధన మంచిది. చేపట్టే పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ పనితీరుకు తగిన‌ ప్రతిఫలం దక్కుతుంది. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి.

విందు, వినోదాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అనవసర ధన వ్యయ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవ‌కాశం ఉంది. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. వారాంతంలో అన్ని సర్దుకుంటాయి. సమయాన్ని అభివృద్ధికి వినియోగించండి. ఈశ్వర ధ్యానం శుభప్రదం.

మేషం    వృషభరాశి    మిథునం    కర్కాటకం    సింహారాశి    కన్యరాశి    తులరాశి    వృశ్చికరాశి   ధనుస్సురాశి    మకరరాశి    కుంభంరాశి    మీనంరాశి

Keywords : This Week Horoscope , Raashi Phalalu , Hindu Temples Guide.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *