సుభాషిత రత్నాలు పద్యాల పుస్తకం | Subhashita Ratnalu PDF Book TTD

Subhashita Ratnalu Book

Subhashita Ratnalu PDF Book Download :

సుమతి సుమతి శతకం వేమన శతకం శ్రీ కాళహస్తీశ్వరా శతకం భాస్కర శతకం శ్రీ కృష్ణ శతకం దాశరథి శతకం భర్తృహరి శతకం కుమార నరసింహ శతకాలలో  ఆణిముత్యాలను  ఈ పుస్తకం లో సంకలనం చేసారు. ఈ పుస్తకం లో పద్యాలతో పాటు భావాలను ఇవ్వడం జరిగింది.

తెలుగు పద్యాన్ని తెలుగు ప్రజలవద్దకు తీసుకుపోయిన సాహిత్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. ఏ భాషలో లేనన్ని శతకపద్యాలు తెలుగు భాషలోనే దర్శనం ఇస్తాయి. తెలుగు శతకాలు పలుకుల రాణికి పద్యరత్నాలు పొదిగిన బంగారు పతకాలు.

గ్రంధకర్త డా||నొస్సం నరసింహాచార్య సుభాషిత రత్నాలలోని నీతిపద్యాలకు సరళంగా సుందరంగానే కాక, ధీమాన్యులను మొదలుకొని సామాన్యులను కూడా చదివించే చక్కని శైలిలో తర్పర్యం రచించారు .

Telugu Devotional Books Download Links :

సనాతన ధర్మం మూలాలు

సుమతీ శతక నీతి పద్యాలు

అష్టాదశ పురాణాలూ

తెలుగు సంవత్సరాలు

1965-2020 వరకు గల పంచాంగాలు

సకలదేవత స్తోత్రాలు

వేమన పద్యాలు

సుభాషిత రత్నాలు పద్యాల పుస్తకం

ఆధ్యాత్మిక పుస్తకాలు అన్ని ఒకేచోట

Keywords : Devotional Books Download, TTD eBooks Download, Padyalu Book, Poems Book , Telugu PDF Books Download.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *