సనాతన ధర్మం యొక్క మూలాల పరిచయం

Hinduism

హిందూ టెంపుల్స్ గైడ్ :

హిందూ మతం అని మనం పిలుచుకుంటున్న సనాతన ధర్మం అని పిలవాలని పెద్దలు చెబుతారు. మన ధర్మం గురించి మనకు ఉన్న గ్రంధాల గురించి కనీస పరిజ్ఞానం ఈ రోజుల్లో కొరవడుతుంది దానికి కారణాలు మీకు తెలియనివి కావు, అందుకనే చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరికి ఉపయోగపడేలా ఈ సమాచారం ఇక్కడ మీకు అందిస్తున్నాము. మీరు కూడా అదనపు సమాచారం కావాలంటే కామెంట్ చేస్తే వాటిని కూడా ఇక్కడ ఇవ్వగలం. చాలావరకు ఈ సమాచారం మీకు తెల్సిఉండవచ్చు . అందుకనే ఇక్కడ కేవలం హెడ్డింగ్ లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు తెలియని వాటిపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *