1980-1981 Telugu Panchangam Download | TTD PANCHANGAM PDF DOWNLOAD

1980 Panchangam PDF Download :

1980 Telugu Panchangam

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన పంచాంగాలను టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు అందిస్తున్నాము. 1965 వ సంవత్సరం నుంచి పంచాంగాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చాల సులువుగా డౌన్లోడ్ చేస్కోవచ్చు మీరు. మీకు సులువుగా ఉండేలా క్రింద వరుసగా లింక్స్ ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన వాటిపై క్లిక్ చేయండి.

1980-1981 సంవత్సరం యొక్క  తెలుగు సంవత్సరాది పేరు శ్రీ రౌద్రి నామ సంవత్సరం . ఈ పంచాంగం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి బ్రహ్మశ్రీ తంగిరాల చిన హనుమత్ సిద్దాంతి గారిచే విరచితము. దేవస్థాన ఆస్థాన పండితులు శ్రీ  వేదాంతం జగన్నాథాచార్యులు వారిచే పరిష్కృతము.  1980 వ సంవత్సరం లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా శ్రీ P.V.R.K ప్రసాద్  గారు పనిచేస్తున్నారు.

1980-1981 TTD Telugu Panchangam Download:

ఆధ్యాత్మిక పుస్తకాల నిధి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1965 నుంచి 2020 వరకు గల పంచాంగాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్తోత్రాలు అష్టోత్రాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మహాభారతం బుక్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

రాష్టాలవారి దేవాలయాల సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1965-1966 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1969-1970 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1972-1973 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

1980-1981 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Keywords : Telugu Panchangam Download , 1965 to 2020 all telugu Panchangams download, 1980 Panchangam Download, 1981 Panchangam Download, TTD Telugu Panchangam PDF Download.

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *